అంగరంగ వైభవంగా శివరాత్రి శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు

Share this:

కుప్పం(V3News): కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం లోని మల్లప్ప కొండ లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మల్లప్ప కొండ లో వెలసిన శివుని దర్శించుకోవడానికి మూడు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది.మల్లప్ప కొండ లోని స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి కష్టాలు అన్ని తొలగి కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని ప్రజలు నమ్మకం.ఈ దేవాలయానికి చాలా పురాతనమైన ఆచారాలు ఉన్నాయి అని గుడి అర్చకులు తెలియజేశారు.

Leave a Reply