అయ్యప్పస్వామి పడిపూజ ఘనంగా నిర్వహించిన విద్యుత్ శాఖ మంత్రి

Share this:

సూర్యాపేట 16-12-2021: రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన అయ్యప్ప మహా పడి పూజ మహోత్సవంలో భాగంగా శబరి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా DCMS చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అయ్యప్ప దేవాలయ అర్చకులు గురుస్వాములు మరియు అన్ని మాలధారణ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply