ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా భక్తులతో సందడిగా మారిన ఆలయాలు

Share this:

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం లోని సుండుపల్లె మండల కేంద్రంలో వివిధ పుణ్యక్షేత్రాలలో ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు అందులో భాగంగానే ఆరోగ్యపురం లొ వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు భక్తులు ఘనంగా నిర్వహించారు అక్కడికి వచ్చిన భక్తులకు పూజారి అమృనాయక్ తీర్థప్రసాదాలను అందజేశారు

Leave a Reply