ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం GO 203ని రద్దు చేయాలి

Share this:

హైదరాబాద్, V3 న్యూస్ : ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన GO, 203ని రద్దు చేయాలనీ టీ-పీసీసీ ఆద్వర్యంలో మల్కాజిగిరి MP రేవెంత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్, పరిగి మాజీ MLA , వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి. రామ్మోహన్ రెడ్డి లు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కృష్ణ రివర్ మానెజ్మెంట్ బోర్డు చైర్మన్ చంద్ర శేఖర్ లను కలిసి ఏపి ప్రభుత్వ జిఓ తో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని గురించి వివరించారు.

Leave a Reply