ఆంధ్రఒడిషా సరిహద్దుల్లో నాటుసారా కేంద్రాలపై దాడులు

Share this:

విజయనగరం(V3News): విజయనగరం జిల్లా పార్వతీపురం జిల్లాస్పెషల్ ఎన్ఫోర్స్మెమెంట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆంధ్ర ఒడిషా సరిహద్దు సమీపంలో  కొమరాడ మండలం గొర్లిమ గ్రామ సమీపంలో నాటుసారా కేంద్రాలపై దాడులు చేసి 3200 లీటర్ల బెల్లం ఊటలు మరియు 200 లీటర్ల నాటుసారా ధ్వoసంచేసికేసు నమోదు చేయడం జరిగిందని ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులను గుర్తించి త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎల్.ఉపేంద్ర తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సైలు రామారావు, శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాస్పెషల్ ఎన్ఫోర్స్మెమెంట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆంధ్ర ఒడిషా సరిహద్దు సమీపంలో  కొమరాడ మండలం గొర్లిమ గ్రామ సమీపంలో నాటుసారా కేంద్రాలపై దాడులు చేసి 3200 లీటర్ల బెల్లం ఊటలు మరియు 200 లీటర్ల నాటుసారా ధ్వoసంచేసికేసు నమోదు చేయడం జరిగిందని ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులను గుర్తించి త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎల్.ఉపేంద్ర తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సైలు రామారావు, శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply