ఆధ్యాత్మికతోనే మానసిక ప్రశాంతత మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

Share this:

నకిరేకల్ మండలం కడపర్తి గ్రామ పరిధిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో గణపతి పూజ, హోమం మరియు కార్తీక మాస సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంను నిర్వహించిన నకిరేకల్ మాజీ MLA శ్రీ వేముల వీరేశం-పుష్ప . నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళల సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.. ఈకార్యక్రమానికి నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సుమారు 1500 మంది హాజరయ్యారు

Leave a Reply