ఆపదలో ఉన్న వారికి ఆదుకుంటున్న దేవరకొండ ZPTC ఆరుణ సురేష్ గౌడ్

Share this:

దేవరకొండ నియోజక వర్గం లోని మర్రిచెట్టుతండా గ్రామపంచాయతీలో నిరుపేద కుటుంబానికి చెందిన నేనావత్ హనుమంతు కుటుంబానికి 5000 వేలు రూపాయలు, రెండు క్వింటాళ్ళ బియ్యం ఆర్థిక సాయం అందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చిన దేవరకొండ జెడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్ సోమవారం ఆర్థరాత్రీ జరిగిన కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా కాలిపోవడం తో ఆ కుటుంబం రోడ్డున పడింది. రెక్కాడితే గాని డోక్కాడని కుటుంబం అది వారి అవస్థను చూసి స్థానిక జెడ్పిటీసీ ఆరుణ సురేష్ గౌడ్ దృష్టికి తీసుకేళ్ళిన స్థానిక సర్పంచ్ శ్రీను నాయక్ వెంటనే స్పందించిన జెడ్పిటీసీ వారికి నేనున్నా అంటూ ఆదుకున్న మంచి మనసున్న నాయకులు.. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీను నాయక్, మైనంపల్లి సర్పంచ్ దిప్ల నాయక్, trs పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ బావోజి, కో అప్షన్ సభ్యులు, పాండు ,బిచ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply