ఆమనగల్ లో అయ్యప్పస్వామి మహా పడిపూజ

Share this:

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప కొండ లో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ నిర్వహించిన రంజిత్ తంత్రీ, భక్తి గీతాలతో మారుమోగిన అయ్యప్ప కొండ .గురువారం రాత్రి హనుమాన్ దేవాలయం నుండి అయ్యప్ప స్వామి ఊరేగింపు నిర్వహించి అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప అభిషేకాన్ని నవీన్ గురుస్వామి 70 వేల రూపాయలకు మహపడి ని క్రాంతి కుమార్ గ్రూప్ 3 లక్షల 40 వేలకు వేలంలో దక్కించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఐ ఉపేందర్ రావు, చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు అయ్యప్ప స్వాములు, మహిళలు, పాల్గొన్నారు

Leave a Reply