ఉచిత ఆక్సీజన్ కాన్సంట్రేటర్
Share this:
కరోన మహమ్మారిన పడి అతలాకుతలమవుతున్న సామాన్య ప్రజలకు అండగా నిలిచే ఉద్దేశంతో v 3 న్యూస్ చానల్ డైరెక్టర్ కాచం సాయి జన్మదినం సందర్భంగా సురకంటి మల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మహేందర్ రెడ్డి , మధుబాబు ల సహకారంతో 10 ఆక్సీజన్ కాన్సంట్రేటర్ లను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ కాచం సత్యనారాయణ చేతుల మీదుగా అందుబాటులోకి తీసుకు వచ్చారు . ఈ సందర్భంగా లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ జంట నగరాలలో నివసిస్తూ , కోవిడ్ భారిన పడి ఆక్సీజన్ లెవల్స్ పడిపోయి విషమ పరిస్థితులలో ఉన్న ప్రజలు ఉచితంగా ఈ ఆక్సీజన్ కాన్సంట్రేటర్ లను తీసుకువెళ్ళి , బాదితులు కోలుకున్న తర్వాత తిరిగి తమకు అందజేయవలసి ఉంటుందని తెలిపారు , ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవలసిందిగా కోరారు . కుమారుడు సాయి జన్మదినం సందర్భంగా దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు .
ఆక్సీజన్ కాన్సంట్రేటర్ కావలిసిన వారు ఈ క్రింది నంబర్స్ కు ఫోన్ చేయగలరు
Ln Dr Kacham Satyanarayana 9441222429
Ln K . Ekasai 8885402108
Mahesh Guptha 9676029765
R Prasad Guptha 9959222547
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Free Oxygen Concentrators for COVID patients
Home