ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశం

Share this:

జనగామ, V3 న్యూస్ : జనగామ జిల్లా దేవరుప్పుల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బస్వ సావిత్రి, ఎంపీడీవో అనిత ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఉపాధి హామీ పనులకు కూలీలు వేతనాలు త్వరగా చెల్లించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అనిత, ఎంపీపీ బస్వ సావిత్రి, ఎపిఓ శ్రీనివాస్, ఆయా గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply