ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నిత్యవసర సరుకుల పంపిణీ

Share this:

తలకొండపల్లి, V3 న్యూస్ : రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… లాక్ డౌన్ పేదలకు నిత్యవసరాల నిమిత్తం ప్రభుత్వం ఇచ్చే 1500 రూ దేనికి సరిపోవని,కనీసం ఐదువేల రూ.మరియు నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Leave a Reply