ఉభయ తెలుగు రాష్ట్రాలలో ధూపదీపాలు

Share this:

శ్రీ నరసింహ సేవ వారిని ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో కనీసం ధూపదీపాలకు నోచుకోని అనేక ఆలయాలను గుర్తించి వాటికి దూపదీప నైవేద్యాలు అందించడం జరుగుతుందని వాటిలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా కోటపాడు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి రామాంజనేయ భక్త బృందం వారికి ధూప దీప నైవేద్య సామాన్లను అక్కడ ఉన్నటువంటి మహిళా భక్తులకు అందజేయడం జరిగింది దేవాలయాలు మన సనాతన సంప్రదాయాలకు ప్రతి కొమ్మలని భావించి నటువంటి శ్రీ నరసింహ సేవ వాహిని ఆలయాలు నిత్యం ధూప దీప నైవేద్యాలు జరగాలని సంకల్పంతో ఇప్పటిదాకా170 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలు అందించడం జరిగిందని ఇంకా ముందు ముందు కూడా జరుగుతుందని ఈ కార్యక్రమంలో అనేక మంది దాతలు వారి సహాయ సహకారాలు అందిస్తూ దేవాలయాల యొక్క శక్తిని మరింత పెంపొందించడానికి సహకారం అందిస్తున్నారని ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు రవి కాంత్ చౌదరి ఆధ్వర్యంలో శ్రీ నరసింహ సేవా వాహిని వ్యవస్థాపకులు శ్రీమన్ చైతన్య స్వామి,మరియు శ్రీనివాస్, సతీష్ నాయక్, రామ సుబ్బారెడ్డి, ధర్మ ప్రచార నాగమల్లేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు

Leave a Reply