ఎర్రగట్టు గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్

Share this:

వరంగల్(v3news) ఎర్రగట్టు గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఈ ఓ కిషన్రావు ఆలయ చైర్మన్ చింతల లక్ష్మణ్ యాదవ్ 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు రైతు బందు సమితి మండల కన్వీనర్ విజయ్ కుమార్ ఆర్ ఆర్ 56 డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ గౌడ్ 66 వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాపి శెట్టి శ్రీధర్ ర్ రాజేశ్వరరావు అసన్ పర్తి మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కుమారస్వామి ధర్మ కర్తలు ప్రధాన పురోహితులు ఆలయ పాలకమండలి సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply