ఒంటిమిట్ట వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రివర్యులు కొణిజేటి రోశయ్య గారి సంతాప సభ

Share this:

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఈరోజు సోమవారం ఆర్యవైశ్య వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సంతాప సభ జరిపారు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి పుష్పగుచ్చాలు సమర్పించారు దర్భంగా ఒంటిమిట్ట ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు సోమిశెట్టి మనోహర్ బాబు మాట్లాడుతూ ఆయన మృతి రాష్ట్రానికి తీరనిలోటని రాజకీయ జీవితంలో ఎంతో ఉన్నత పదవులు అలంకరించి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అలాగే ఆర్యవైశ్య కుటుంబాలకు తీరనిలోటని ఆయన అన్నారు కన్యకా పరమేశ్వరి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఒంటిమిట్ట ఆర్యవైశ్య సంఘం తరుపున ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ నరసింహ ప్రసాద్ మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఘన నివాళి అర్పించారు

Leave a Reply