ఒకరి స్థాయి గురించి నేను ఎప్పుడు మాట్లాడను—కళ్యాణ్

Share this:


రాజమహేంద్రవరం సిటీ న్యూస్

జనసేన 6 వ ఆవిర్భావ సమావేశం లో పవన్ కళ్యాణ్ కామెంట్స్

ఒకరి స్థాయి గురించి నేను ఎప్పుడు మాట్లాడను,

భగవంతుడు నాకు ఇచ్చిన జీవితాన్ని,ఒక అడుగు ముందుకు వేసాను….

నటుడిగా నాకు పని దొరికినప్పుడు నా పని నేను సంపూర్ణంగా చేస…

రాజకీయాలలో అడుగు పెట్టినప్పుడు,విపత్కర పరిణామాలు ఎదురుకున్నాను,

ఈరోజు వైసిపి చేస్తున్న తప్పు ప్రజలందరిది కాదు…

సమాజంలో ప్రజలకు ధైర్యం
లేదు.. ..దాడులు చేస్తారని భయపడుతున్నారు.

సమాజంలో పిరికి వాళ్ళు నాకు అవసరం లేదు,

కవాతు రోజు లక్షల మంది యువత రోడ్ల మీదకు వచ్చి మద్దతు తెలిపోయితే, మరి ఓట్లు రౌడీ లకు వేశారు…

ఓటమిని తట్టుకున్నాను కాబట్టే ఈరోజు నిలబడ్డాను

ఒక ఎన్నికల కోసం నేను ఆలోచించాను, రాబోయే తరాలకోసం ఆలోచించే మనిషిని.

వల్లభాయ్ పటేల్ తరవాత, అంత బలమైన నాయకుడు..అమిత్ షా గారిని చూసాను.

శ్రీకాకుళంలో తుఫాన్ వస్తే,నాలుగు రోజులు చీకటి రాత్రిలో ఉన్నాం, పక్కనే పర్యటిస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడలేదు

అలాంటి వాళ్ళని గెలిపించారు అంటే తప్పు జనసేన ది కాదు..ఓట్లేసి ప్రజలది.

ఇన్ని సంవత్సరాలు ఎక్కడా సుఖవంత మైన ప్రయాణం చెయ్యలేదు, దెబ్బలు తింటూనే ఉన్నాము.

ఈ ఆరు సంవత్సరాలు…ఒక సుదీర్ఘమైన ప్రయాణం….ధైర్యం లేని వాళ్ళు జనసేనలో ఉండొద్దు.

బిజెపి తో పొత్తు విషయం లో అనేక మంది అడిగారు….

మిగతా పార్టీ లకి బిజెపి తేడా…ఏంటంటే బిజెపి వారసత్వ పార్టీ కాదు.

బిజెపి ముస్లిం లకు వ్యతిరేకం అనే భావన ఏర్పడి పోయింది, వ్యతిరేకం కాదనే మైనరీలను ఒప్పించి పొత్తు పెట్టుకున్నాను

Leave a Reply