కందుల బస్తాలు కొనుగోలు చేయకపోవడంతో నిరాశతో రోడ్డుపై బైఠాయించిన రైతన్నలు….

Share this:

కర్నూలు జిల్లా:- డోన్ వ్యవసాయ మార్కెట్ లో అధికారులు కందులు ఈరోజు విక్రయిస్తామని చెప్పడంతో మిద్దెపల్లె, కొచ్చేర్వు, చనుగొండ్ల, ఇందిరాంపల్లె గ్రామ రైతులు అందరూ కలిసి ఉదయం 5 గంటలకు 600 కందుల బస్తాలు దింపమని సాయంత్రం 5 గంటల అయినా ఏ అధికారి స్పందించక పోవడంతో నిరాశ తో రైతులంతా కలిసి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రోడ్డు పై బేటాయించి కొనుగోలు చేసియాలని డిమాండ్ చేశారు.

Leave a Reply