కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వం రైతుల్ని అమాయక ప్రజల్ని అన్యాయం చేస్తుంది- మాలోత్ నెహ్రూ నాయక్

Share this:

డోర్నకల్ (V3News)07-04-2022: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గుర్రాల కుంటా తండా గ్రామపంచాయతీ టేకుల తండా లో శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయం,బొడ్రాయి మరియు ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ భాద్యులు మాలోతు నెహ్రు నాయక్ గారు,గ్రామ వాసులు, కాంగ్రేస్ నాయకులు,దేవాలయ కమిటీ వారు,కార్యకర్తలు,మహిళలు నృత్యాలతో ఘన స్వాగతం పలికారు నెహ్రు నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గ లో ప్రతి గ్రామంలో బొడ్రాయి,ఆంజనేయ స్వామి దేవాలయాలు నిర్మించాలని,టేకుల తండా గ్రామ ప్రజలు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,ప్రతి గ్రామంలో న వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డోర్నకల్ మండల అద్యక్షులు డీస్ జగదీశ్ ,st సెల్ స్టేట్ సెక్రటరీ లాలూ నాయక్ మున్సిపల్ వార్డు సభ్యులు శీలం శ్రీనివాస్ మున్సిపల్ పరివేక్షకులు హరికృష్ణ తారచంద్ ,దేవసింగ్ నాయక్ ,బానోతు శ్రీను ,బావసింగ్ గంటా యాకేశ్ బుట్టి విజయ్,పవన్,నాని,మహేష్, అనిల్,మోదుగడ్డతండా గ్రామ నాయకులు లక్ష్మణ్,తేజా నాయక్,బిచ్చు, రాంబాబు,మండల సోషల్ మీడియా కో ఆర్డినటర్ మోహన్ నాయక్ పాల్గొన్నారు

Leave a Reply