గాంధీ భవన్ లో బతుకమ్మ సంబరాలు

Share this:

గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితరావ్, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్లే జగ్గారెడ్డి,మహేష్ కుమార్ గౌడ్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply