ఘనంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ జన్మదిన వేడుకలు

Share this:

తుంగతుర్తి 16-12-2021: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ జన్మదిన వేడుకలుతుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో తుంగతుర్తి శాసనసభ సభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది తుంగతుర్తి ఎంపీటీసీ 2 సృజన పరమేష్ , గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోపగాని రమేష్ , టిఆర్ఎస్ పార్టీ నాయకులు తడకమళ్ళ రవికుమార్ , బొంకూరి మధు , ఏగూరి కిరణ్ , బొంకూరి సురేష్ , బొజ్జ సాయికిరణ్, తడకమళ్ళ మధు, కొండగడుపుల వెంకటేష్, సాయి, నితిన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply