చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ..!

Share this:

పెద్దపల్లి(V3 న్యూస్ ): పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం లోని ఆకెనపల్లి,సోమనపల్లి,ఎగ్లాసుపుర్,పోట్యాల,బ్రహ్మణపల్లి,గ్రామాల యువకులు,చెత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా అంతర్గం మండలం లోని వివిధ గ్రామాల లొ బారి ర్యాలీ చేపట్టారు..అగ్గు భూమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పురవీధుల్లో శివాజి మహరాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ నృత్యాలు చేస్తూ వంద బైక్ లతో ర్యాలీ నిర్వహించారు..! ఈ కార్యక్రమన్నీ ఉద్దేశించి అగ్గు భూమేష్ మాట్లాడుతూ ప్రజలందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తు.., చెత్రపతి శివాజి హిందుత్వనికి మారు పెరని హిందూరాజ్య స్థాపన ఎంతో కృషి చేశారని, భారతదేశ0 కోసం ఎన్నో యుద్ధపోరాటాలు చేసిన మహోన్నత వ్యక్తి అని, మొట్టమొదటి సారిగా మన దేశానికి నౌక ప్రయాణాన్ని పరిచయం చేసిన వ్యక్తి అని,ఇప్పుడున్న యువతకు ఆదర్శప్రాయుడని, చెత్రపతి శివాజీ మహరాజ్ ని ఆదర్శంగా తీసుకొని యావత్తు మానవజాతి,యువతచెడు మార్గాలను వదిలి, హిందుత్వన్నీ కాపాడాలని ఆయన కోరారు..! అగ్గు భూమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆకెనపల్లి సర్పంచ్ మెరుగు పోచయ్య,రాజేశ్వరి సేవ ట్రస్ట్ చెర్మన్ కత్తెరమల్ల మాధవ్ కుమార్, శ్రీనివాస్,మోహన్, సామల మహేష్, అనిల్, మచ్చలు,నంది స్వామి,తదితరులు పాల్గొన్నారు..!

Leave a Reply