చిత్తూరు జిల్లాలో తరచుగా చోట గజరాజుల బీభత్సం

Share this:

కుప్పం నియోజకవర్గం కర్ణాటక తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో నియోజకవర్గం చుట్టూ అభయారణ్యం ఉండటంతో కుప్పం నియోజకవర్గం లోని కుప్పం, శాంతిపురం, రామకుప్పం ,గుడిపల్లి, మండలాలలో నీ పంట పొలాలపై తరచు ఏనుగులు దాడి చేసి పంటలను నాశనం చేస్తూ రైతుల నడ్డి విరుస్తుంది గత నాలుగు రోజులకు ముందు త్రిపురారం మండలం లో బీభత్సం సృష్టించిన ఏనుగులు నేడు రామకుప్పం మండలం బందార్ల పల్లి పంచాయతీ లింగాపురం, పాము గాని పల్లి, గడ్డ పల్లి,గ్రామ సమీప ప్రాంతాలలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు సంబంధిత అధికారులు ఏనుగు గ్రామాల్లోకి రాకుండా నిలువరించడానికి కి తగిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గంలోని రైతులు ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply