జనగామ జిల్లా కేంద్రంలో ఈ నెల 7 8 9 తేదీలలో రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడా పోటీలు

Share this:

రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడా పోటీలు జనగామ జిల్లా లో జరగనున్నాయి వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వెస్ట్ జోన్ పరిధిలోని జనగామ జిల్లా కేంద్రంలో ఈ నెల 7 8 9 తేదీలలో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి దీనికి సంబంధించిన పోస్టర్ మరియు టైటిల్ నేడు వెస్ట్ జోన్ డిసిపి ఆవిష్కరించారు కాకతీయ రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాపోటీలు 2021 గా దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల నుండి ఒక్కొక్క నెలలో ఐదు మహిళల టీమ్లు పాల్గొన్నట్లు వెస్ట్ జోన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు జిల్లా కేంద్రంలో నీ స్థానిక బతుకమ్మకుంట వేదిక ఫుల్ మ్యాట్ పై రాత్రి సమయం ఫ్లడ్ లైట్ లో ఈ కబడ్డీ క్రీడలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ తెలిపారు తెలంగాణ పోలీసులు గ్రామీణ నేపథ్యం లో ఉన్న క్రీడాకారులను వెలికి తీసే ప్రయత్నం స్థానిక యువతను క్రీడల వైపు మళ్లించి సంఘ సమిష్టి కృషికి ఉపయోగపడే విధంగా పోలీసు విభాగం తలపించిందని డిసిపి మీడియా సమావేశంలో తెలిపారు

Leave a Reply