జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు శుభవార్త….

Share this:

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ప్రకారం కేవలం చిన్న చిన్న సాంకేతిక కారణాలతో తిరస్కరణ గురైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పట్ల సానుభూతితో, సానకూల దృక్పథంతో ఉదారంగా వ్యవహరించమని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని అప్పిల్లెట్ ఎన్నికలు అథికారులకు దిశా నిర్దేశం చేసింది.

కావున తిరస్కరణకు గురైన అభ్యర్థులు వెంటనే అప్పీలు దాఖలు చేసి, సరైన కారణాలు, సరైన పత్రాలు చూపించిన పక్షంలో నామినేషన్లు అంగీకరించబడతాయి.

కావున ఈ విషయాన్ని అందరూ దయచేసి విస్తృతంగా ప్రచారం చేసి, అటువంటి అభ్యర్థుల దృష్టిలో పెట్టి, వారు తదనుగుణంగా వ్యవహారించేలా చూడండి.

Leave a Reply