టిఆర్ఎస్ పార్టీ రైతు సంఘీభావ ధర్నా

Share this:

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి పై ఎమ్మెల్యే బాపురావ్ ఆదేశానుసారం… గుడిహత్నూర్ టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరపున రైతు సంఘీభావ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి ధర్నా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు ద్వారా రైతులను ఆదుకోవడంలో ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులను ఇబ్బందులకు గురి చేయడం. సరైన విధానం కాదని తెలియ పరచడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన 24 గంటలు కరెంట్ ఇస్తూ రైతుబంధు రైతు బీమా లేదు ఇస్తూ ఆదుకుంటుందని మనవి చేయడం జరుగుతుంది. వృత్తి ధర్నా కార్యక్రమంలో గుడిహత్నూర్ మండల పార్టీ అధ్యక్షులు కరాడ్. బ్రహ్మనంద్. వైస్ చైర్మన్ కుడ్మేత జంగు. కో ఆప్షన్ సభ్యులు జమీర్. పిఎసిఎస్ చైర్మన్ ప్రకాష్ కరాడ్. రైతుబంధు అధ్యక్షులు బూర్ల లక్ష్మీనారాయణ. మాజీ ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్. ఎంపిటిసిలు. సాగిర్ ఖాన్. కేంద్రే న్యను. మాజీ ఎంపిటిసి లు కా0బ్లే జ్యోతి. కొల్లూరి వినోద్. రాజేశ్వర్. తాజా మాజీ సర్పంచ్ లు గ్రామ కమిటీ అధ్యక్షులు గులాబి శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply