డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

Share this:

సూర్యాపేట పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలోని ఖమ్మం X రోడ్ మరియు రైతు బజార్ దగ్గర ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్. అంబేద్కర్ గారి ఆశయాల కొరకు శ్రమిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కెసిఆర్ గారు వారి ఆధ్వర్యంలో అడుగుజాడల్లో ఉంటూ అంబేద్కర్ గారి ఆశయాల సాధన లో భాగంగా ఒక దళిత మహిళను సూర్యాపేటకు చైర్ పర్సన్ను చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారికే దక్కుతుంది అని గుర్తు చేశారు. దేశంలోని ప్రతి పౌరుడు అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భాగంగా ముందుకు వెళ్లాలని మాట్లాడారు.

Leave a Reply