డిశంబర్ 21న సద్గురు శివానందమూర్తి జయంతి వేడుకలు …. త్రిపురనేని గోపీచంద్

Share this:

హన్మకొండ ములుగు రోడ్డు లోని గురుధామంలో డిశంబర్ 21న శ్రీశ్రీశ్రీ సద్గురు శివానందమూర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్,ట్రస్టీ సభ్యులు బండారు సాయి నారాయణ ఆదివారం మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా శివానంద గురు కల్చరల్ ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్,ట్రస్టీ సభ్యులు బండారు సాయి నారాయణ సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ గురుధామంలో డిశంబర్ 21న శ్రీశ్రీశ్రీ సద్గురు శివానందమూర్తి 93 వ జయంతి ఉత్సవాల సందర్భంగా 108 స్పటికలింగాలతో పాదపూజ ఘనంగా నిర్వహిస్తున్నామని,ఈ కార్యక్రమంలో భక్తులు 1000 నుండి 1500 వరకు హాజరవుతుతారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సోమరపు రామయ్య,మాదారపు సదాశివుడు,పబ్బతి నరేష్ కుమార్,భక్తులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply