డీఎంహెచ్‌వో కుటుంబంలో కొవిడ్ కలకాలం…… రెండు రోజుల క్రితమే తిరుపతికి

Share this:

సూర్యాపేట డీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి కొవిడ్‌ 5 రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన డీఎంహెచ్‌వో కుమారుడు,రెండ్రోజుల క్రితం తిరుపతి వెళ్లివచ్చిన డీఎంహెచ్‌వో కుటుంబం, తిరుపతి వెళ్లి వచ్చిన డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యుల్లో కొవిడ్‌ లక్షణాలు,నిన్న కొవిడ్‌ పరీక్షలు చేసుకున్న డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యులు

డీఎంహెచ్‌వో భార్య, కుమారుడు, కోడలుకు పాజిటివ్ నిర్ధరణ

ఇవాళ కొవిడ్‌ పరీక్ష చేయించుకున్న డీఎంహెచ్‌వోకు కొవిడ్‌ నిర్ధరణ

నిన్న ఎయిడ్స్ డే కార్యక్రమంలోనూ పాల్గొన్న డీఎంహెచ్‌వో కోటాచలం

సూర్యాపేట: నిన్న వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించిన డీఎంహెచ్‌వో

Leave a Reply