తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్ ఆఫీస్ ముందు తెలంగాణ స్కూల్స్ స్వీపర్స్ సంగం ఆధ్వర్యంలో ధర్నా

Share this:

తెలంగాణ రాష్ట్రంలోని మండల ప్రజా పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైమ్ స్వీపర్స్ ల కనీస వేతనం పెంచాలని కోరుతూ హిమాయత్ నగర్ లోని తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్ ఆఫీస్ ముందు తెలంగాణ స్కూల్స్ స్వీపర్స్ సంగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వీపర్లకు కనీస వేతనం 21,000 ఇవ్వాలనీ, మరియు స్వీపర్లందరిని ఫుల్ టైమ్ స్వీపేర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.అలాగే 1623 రూపాయల వేతనం పొందున్నవారికి 17-10-2016 నుండి ఇప్పటి వరకు పాత బకాయిలు 1,71,144 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు.

Leave a Reply