దేశాయిపేట శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో అట్టహాసంగా మహాశివరాత్రి వేడుకలు

Share this:

దేశాయిపేట లోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలను శివాలయం కమిటీ అధ్యక్షుడు సోల రవి ఆధ్వర్యంలో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు.ఈ మహాశివరాత్రి వేడుకలకు ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు.శివాలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అభిషేకాలు చేశారు.ఈ కార్యక్రమంలో శివాలయం కమిటీ సభ్యులు చింత మధుసూదన్,అంకతి స్వామి, నాగరాజు,బాకం సంతోష్,సదానందం,కోర రవి,శాంతయ్య,ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply