నర్సంపేటలో ఎంపీ కవిత శానిటైజర్ల పంపిణీ

Share this:

నర్సంపేట, V3 న్యూస్ : వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత 500 లీటర్ల శానిటైజర్లను పంపిణీ చేసారు.ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ… కరోనా మహమ్మారి బారినపడకుండా మాస్కులు,సానిటైజర్లు వాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజని కిషన్,ఇతర వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Leave a Reply