నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం లోని 30 మంది కాంగ్రెస్ నాయకులను అక్రమ అరెస్టులు

Share this:

తెలకపల్లి(V3News): వనపర్తి జిల్లా లో ఈరోజు కెసిఆర్ పర్యటన నేపథ్యంలో తెలకపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు ఈ అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాము , రాష్ట్రంలో కెసిఆర్ నియంతృత్వ పోకడలతో ఒక్క నియంత లాగా వ్యవహరిస్తున్న. కెసిఆర్ నికు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లో వున్నాయి అని గాటుగా స్పందించారు , కెసిఆర్ పర్యటన లో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇండ్లల్లో వున్న వారిని అందరినీ పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేపిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు అంత బయం అని అన్నారు, రాష్ట్రం లో పరిపాలన కుంటు పడిందని రాష్ట్రంలో ప్రజా పరిపాలన నడుస్థలేదు ఒక్క నియంత పరిపాలన చేస్తూ పోలీసులతో అక్రమ అరెస్టులు చేస్తూ ఒక్క నియంత పోకడ పోతున్న కెసిఆర్ కి తగిన బుద్ది చెప్తాం అని తెలిపారు ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నారు ఈ అరెస్ట్ లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వారణాసి శ్రీను, జిలాని, లక్ష్మణ్ ,శ్రీహరి , సాయిబాబు , మహేష్ తదితరులను అక్రమ అరెస్టు చేశారు

Leave a Reply