నారాయణ పేట జిల్లాలో బతుకమ్మ వేడుకలు

Share this:

నారాయణ పేట : నారాయణ పేట జిల్లా అప్పిరెడ్డిపల్లి గ్రామంలో పంచాయతీ ఆఫీస్ దగ్గర గ్రామప్రజలు బతుకమ్మ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభావతి సుభాన్ రెడ్డి,Mptc జయలక్ష్మి విశ్వనాథ్,గ్రామ ఆడపడుచులు, పిల్లలు పెద్దలూ అందరూ పాల్గోన్నారు. ఈ బతుకమ్మ వేడుకలను ఉద్దేశించి సర్పంచ్ ప్రభావతి సుభాన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి పల్లెకు ప్రతి పట్టణానికి బతుకమ్మ పండుగ మరింత చేరువైందని,బతుకమ్మ అంటేనే అందరి పండగని అన్నారు.

Leave a Reply