నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

Share this:

తుర్కయంజాల్, V3 న్యూస్ : రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల మున్సిపల్ కమీషనర్ దేవెందర్ రెడ్డి చికెన్ షాప్స్ , మటన్ షాప్స్ మరియు చేపల విక్రయ దారులతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలకు అమ్మవద్దని హెచ్చరించారు. మాస్క్ లేకుండా విక్రయించవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే యజమానులు తగిన పరిహారం చెల్లించాల్సి వస్తుందన్నారు.

Leave a Reply