నిరుపేదలకు అండగా హ్యాండ్ ఆప్ హోప్ ఉచిత వైద్య శిబిరం…

Share this:

ఉచిత వైద్య శిబిరం,ఆశ్రయము అండ్ ఆఫ్ వారి సహకారంతో ఆలేరు పట్టణం లోని జంగాల కాలనీ లో ఉచిత వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది.ఈ వైద్య శిబిరంలో జనరల్ డాక్టర్లు,డెంటల్ డాక్టర్ లు,కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ ఉచిత వైద్య శిబిరంలో 700 మంది హాజరు కావడం జరిగింది. ఆశ్రయము హ్యాండ్ అఫ్ హోప్,మెడికల్ మేనేజర్ జవహర్ కెనడీ మరియ స్థానిక పాస్టర్లు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.అవసరమైన వారికి ఎక్స్రే ఈసీజీ రక్త పరీక్షలు ఉచితముగా చేసి మందులు ఇవ్వడం.దాదాపు వంద మందికి ఉచిత కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో హాజరైన డాక్టర్లు.డా.నెల్సన్ డేవిడ్,డా.రాధిక,డా.కే ప్రభాకర్,డా.బ్యూలా,డా.లతశ్రీ,డా.అబిలాష్,డా.దేవసాయహం,డా.థామస్,మరియు పారా మెడికల్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply