పట్టా మార్పిడికి పదమూడు లక్షల లంచం..

Share this:

ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ తహశీల్దార్ జయలక్ష్మి

నాగర్ కర్నూలు జిల్లా: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన తాడూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ జయలక్ష్మి. ఈమె కలెక్టరేట్ కార్యాలయంలో సి బ్లాక్‌లో ఇంచార్జ్ సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తూ ఇక్కడే లంచం తీసుకుంటూ పట్టుబడినది.తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ్రామంలో ఓ వివాదంలో ఉన్న భూమి విషయంలో వెంకటయ్య అనే వ్యక్తి నుంచి పట్ట మార్పిడికై 13 లక్షలు డిమాండ్.ఈ సాయంత్రం ఒక లక్ష రూపాయలు డిప్యూటీ తాసిల్దారు జయలక్ష్మికి ఇస్తూ ఏసీబీ అధికారులకు పట్టించిన మారేపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య.

Leave a Reply