పశువులకు వైద్యం ఎక్కడ ఓ రైతు ఆవేదన

Share this:

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం బాకరాపేట పశు వైద్య శాల లో ఉన్న డాక్టర్ను అర్ధాంతరంగా కడప కు డిప్యుటేషన్పై పంపించడం జరిగిందని అప్పటినుండి వైద్యం అందక చాలా ఇబ్బంది పడుతున్నామని రైతు ఆవేదన ఉన్న సిబ్బందికి ఏమీ తెలియదని ఒక మహిళ డాక్టర్ను ఇక్కడికి డిప్యుటేషన్పై వేశారని మాచుపల్లి లో మూడు రోజులు భాకరాపేట లో పశు వైద్య శాల లో మూడు రోజులు వేశారని ఆవిడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదని మూగజీవాలకు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నామని మా డాక్టర్లు మాకు పంపించండి అని ఓ రైతు ఆవేదన ఇదే విషయమై పశు వైద్యశాల జాయింట్ డైరెక్టర్ సత్య ప్రకాష్ వివరణ కోరగా ఉన్న కాంపౌండర్ సిద్ధవటం లో ఉన్నాడు పంపిస్తాను ఇప్పుడు అని అని వివరించడం జరిగింది ఇక్కడ వైద్యులు లేరు ఉన్న వైద్యులు కడప పంపించారు రైతులు ఆవేదన వ్యక్తం చేశారని వివరణ కోరగా త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని ఆయన వివరణ ఇచ్చారు అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ వైద్యులు సమస్య వాస్తవమే మా పై అధికారుల ఆదేశాల ప్రకారం సమస్య పరిష్కారం అవుతుందని ఆయన వివరించారు

Leave a Reply