పాత ఈ చలానా పై వాహన తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు.

Share this:

విజయనగరం పట్టణం లో ఆర్ టి సి కాంప్లెక్స్ వద్ద పాత ఈ చలానా ల పై వాహన తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ ఎస్ ఐ భాస్కరరావు మరియు ఇతర పోలీసు సిబ్బంది.ట్రాఫిక్ ఎస్ ఐ భాస్కరరావు మీడియా తో మాట్లాడుతూ పాత ఈ చలానాలను వెంటనే చెల్లించాలని, తనిఖీలు నిర్వహించిన సమయం లో వాహన దారులు పోలీసు వారికి సహకరించాలని,18సం: లోపు పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వరాదని అలా ఇస్తే వారి తల్లిదండ్రుల పై చర్యలు తీసుకుంటామని, హెల్మెట్ ధరించి వాహనాల పై ప్రయాణం చేయాలని, కార్లలో ప్రయాణం చేసేవారు తప్పని సరిగా సీటు బెల్ట్ ధరించాలని, ఆటో డ్రైవర్లు తప్పని సరిగా యూనిఫాం ధరించాలని, రికార్డ్స్ తమవద్ద పెట్టుకోవాలని, చూసించారు.వాహనాల తనిఖీ లలో ఎస్ ఐ భాస్కరరావు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply