పైడిపల్లి దర్గాలో ఉర్సు ఉత్సవాలు ప్రారంభం.. పైడిపల్లి దర్గా పీఠాధిపతి మహ్మద్ అంకుషావళి

Share this:

పైడిపల్లి దర్గాలో ఉర్సు ఉత్సవాలు లంగర్ తో ప్రారంభమైనట్లు పైడిపల్లి దర్గా పీఠాధిపతి మహ్మద్ అంకుషావళి మీడియాకు సోమవారం వెల్లడించారు.ఈ నెల 11,12,13 తేదీల్లో పైడిపల్లి దర్గాలో హజ్రత్ సయ్యద్ నూరుద్దీన్ ఖాద్రీబాబా రహ్మాతుల్లాహ్ లే ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నగర మేయర్ గుండు సుధారాణి,3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను షీభారాణి అనిల్ హాజరవుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మోసిన్, రాజు,భక్తులు తదితరులు,పాల్గొన్నారు.

Leave a Reply