పోతిరెడ్డిపాడుపై ఖమ్మంలో నిరసన
Share this:
ఖమ్మం, v3 న్యూస్ : జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయలలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ అంశంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో CLP నేత మల్లు భట్టి విక్రమార్క ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.