ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించండి…హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

Share this:

హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల వద్ద నుంచి అర్జిలను సోమవారం స్వీకరించారు.అనంతరం దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని,ఈ సందర్భంగా కలెక్టర్
మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిందని,ప్రజలు ఏదైనా సమస్యలు,ఫిర్యాదులుంటే నేరుగా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.ఈ సమావేశంలో డి ఆర్ ఓ వాసుచంద్ర,జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply