ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక వ్యక్తి మృతి

Share this:

వికారాబాద్జిల్లా పరిగి పురపాలిక పరిధిలోని బిసి కులానికి చెందిన ఉప్పరి నారాయణ(70) ఇంట్లో కళ్ళు తిరిగి కిందపడటంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా సిబ్బంది పట్టించుకోలేరని డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో వైద్యం అందక మృతిచెందాడని కన్నీటి పర్యంతం అయ్యారు. డ్యూటీ డాక్టర్ స్వర్ణలతకు ఫోన్ చేసి ఎందుకు అందుబాటులో లేరని కొందరు అడగగా ఏవేవో సాకులు చెప్పి చనిపోతే నేనేం చెయ్యాలి గవర్నమెంటుని అండగండి అంటూ దురుసుగా సమాధానం ఇచ్చింది.అక్కడ ఉన్న సిబ్బంది వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు.

Leave a Reply