ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ లోని వివేకానంద కాలనీ లో గౌరవ సభ.

Share this:

జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మేరకు నేడు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ వివేకానంద కాలనీ లో కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి తిప్పిరెడ్డి పల్లె దస్తగిరి గారి ఆధ్వర్యంలో, గౌరవ సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు విచ్చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు ఉపా అధ్యక్షుడు పార్లపాడు కసిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, రాష్ట్ర TNSF కార్యదర్శి రాజేశ్ నాయుడు, వి.యస్ షేర్ అలి గారు, కడప పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు కోట శ్రీదేవి గారు, పట్టణ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ నారాయనమ్మ, కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి దస్తగిరిగారు, కడప పార్లమెంట్ సెక్రెటరీ సిద్దయ్య గారు, కడప పార్లమెంట్ తెలుగు రైతు కార్యదర్శి వెలవలి పద్మనాభ రెడ్డి, తాటి సీను, ప్రొద్దుటూరు తెలుగుయువత అధ్యక్షుడు భారత్ కుమార్ రెడ్డి, సుంకర వేణు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply