బడిలో కష్టాలు..చావుల కాష్టాలు V3 న్యూస్ ప్రత్యేక కధనం

Share this:

నేటి భవిష్యత్తు తరాలకు బాలల పురోగతికి పాటు పడాల్సిన తెలంగాణ ప్రభుత్వం, రాజకీయ ప్రతినిధులు,నాయకులు సైతం చదువుకునే హక్కులను కాల రాస్తూంది…. ఓటు కి నోటు గా మలుచుకునే సమాజంలో…. నేడు బడి పిల్లలకు ఓటు లేదేనేమో అని ఇలాంటి దుశ్చర్యలు కు పాల్పడుతున్నారు…..దేని కోసం అయితే తెలంగాణ స్వేచ్ఛను కోరుకున్నామో….నేడు అదే తెలంగాణ ప్రభుత్వం అంధకారంలో నెట్టి ఆటలాడుతోంది

Leave a Reply