బిపిన్ రావత్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

Share this:

ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ నందు హెలికాప్టర్ దుర్ఘటనలో అమరులైన వీరా జవాన్లు కు సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. మండల ఆఫీస్ నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశంలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి బిపిన్ రావత్ గారు మరియు సైనికధికారులు గుర్సెవెక్, చాహన్, సతపాల్ రాయి, జితేందర్ కుమార్, వివేక్ కుమార్, హార్జిందర్ సింగ్, బ్రీగాడిర్ లకబిందర్ సింగ్ లీడ్డర్, చిత్తూరుకు చెందిన సాయి తేజ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో అసువులుబాయడం వీరితో పాటు మరి కొంతమంది సైనికులు ప్రమాదంలో మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోందిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి బ్యాంక్ డైరెక్టర్ విరుపాక్షి రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్ , పాల్గొన్నారు.

Leave a Reply