బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పూర్తి పారదర్శకత : హోంమంత్రి మేకతోటి సుచరిత

Share this:

అమరావతి, V3 న్యూస్ : బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పూర్తి పారదర్శకంగా ఉందన్నారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమైన హోంమంత్రి అనంతరం మాట్లాడుతూ మీటర్ రీడింగ్ లను స్కానింగ్ పద్దతిలో తీయడం వలన మానవ తప్పిదాలకు తావులేదన్నారు. మార్చ్ నెల పవర్ బిల్ ను గతంలో ఏవిధంగా చేశారో అదే విధానాన్ని అనుసరించారని, ఏప్రిల్ నెల బిల్ లో మాత్రం డైనమిక్ బిల్లింగ్ విధానాన్ని అనుసరించారని, దీని వలన వినియోగదారుడికి మంచే జరుగుతుందని హోంమంత్రి తెలిపారు.

Leave a Reply