బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర 10వ రోజు

Share this:

వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఈరోజు వనపర్తి జిల్లా అమరచింత మండలం లో ప్రవేశించడం జరిగింది ఉదయం 10 గంటలకు…యాత్ర శిబిరం వద్ద మాదాసి కురువ, మున్నూరు కాపు సంఘాల నాయకులతో భేటీ. అనంతరం పాదయాత్ర ప్రారంభం.
నందిమల్ల ఎక్స్ రోడ్ (ప్రియదర్శిని) వద్ద బండి సంజయ్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికేందుకు స్వాగతం పలికేందుకు సిద్ధమైన స్తానికులు కృష్ణం పల్లి జెండా ఆవిష్కరణ పాదయాత్ర 100 కి.మీ పూర్తయిన సందర్బంగాబండి సంజయ్ సమక్షంలో కేక్ కటింగ్ చేయనున్న కార్యకర్తలు కృష్టంపల్లిలో జెండా ఆవిష్కరణ, కార్నర్ మీటింగ్.ఈర్లదిన్నె జండా ఆవిష్కరణ, రైతులు గ్రామసభ.మిట్టనందిమళ్ళ- సన్మానం, మహిళల తో హారతి,జండా ఆవిష్కరణ, రచ్చబండ. మిట్టనందిమళ్ళ తర్వాత భోజన విరామం ఉంటుందని ఆ తర్వాత మళ్లీ పాదయాత్ర మొదలవుతుంది బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు స్వాగతం పలికేందుకు విచ్చేసిన కార్యకర్తలు బిజెపి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply