భారీ వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన కాలనీ వాసులను పరామర్శించిన మాజీ ఎంపీపీ

Share this:

భారీ వర్షాల కారణంగా జిల్లా మొత్తం అతలాకుతలమైన సందర్బంలో సుండుపల్లె మండల కేంద్రంలోని క్రిష్ణానగర్ బాలాజీనగర్ ఆనంద్నగర్ లో భారీ వర్షాల కారణంగా చెరువులు కుంటల్లో లోని నీరు ఇళ్లలోకి చేరి తిండిగింజలు బట్టలతో సహా అన్ని వస్తువులు కొట్టుకెళ్లిపోవడంతో కాలనీ వాసులు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండటంతో మేమున్నామంటూ సుండుపల్లి మండల మాజీ ఎంపీపీ యర్రపురెడ్డి రవీంద్రా రెడ్డి సతీమణి యర్రపురెడ్డి జయమ్మ కాలనీల్లో పర్యటించి వాళ్లకు వారికి జరిగిన నష్టాన్ని పరిశీలించి వారికి ఓదార్పునిచ్చారు అంతేకాకుండా కాలనీ వాసులకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆమె తెలియజేశారు అలాగే భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వం నుంచి రావలసిన నష్ట పరిహారం అందిస్తామనీ అమే తేలీయచేశారు వారివేంట రిటైర్డ్ టీచర్ సింగిల్ విండో రామకృష్ణ రేడ్డి సుబ్బరాజు టీచర్ భగీరథ రేడ్డి తదితరులు పాల్గోన్నారు

Leave a Reply