భిల కూట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు

Share this:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:       బోగోలు మండలం కొండ బిట్రగుంట గ్రామంల లో ని భిల కూట క్షేత్రం క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయ అర్చకులు చే వంశీ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రయుక్తంగా వేదమంత్రాల నడుమ భక్తిశ్రద్ధలతో పుష్పయాగం, ఏకాంత సేవనిర్వహించారు, బ్రహ్మోత్సవాలలో ఆలయ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి ,ఈవో మల్లికార్జున్ రెడ్డి,ఉభయ కర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పలు సత్రాలలో లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు మజ్జిగ , త్రాగునీరుచలివేంద్రాలు పలువురు ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను కావలి డిఎస్పి ప్రసాద్ , మరియుపోలీస్ సిబ్బంది తమ సేవలను అందించారు, పారిశుద్ధ్య కార్మిక సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ పలు శాఖలు తమ సేవలను అందించారు, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి

Leave a Reply