భీమ్ గల్ మండలం పల్లి కొండ గ్రామం లో శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం

Share this:

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ మండలం పల్లి కొండ గ్రామం లో శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి, కళ్యాణం,పల్లకిసేవ, బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అర్చకులు వేణు,ప్రమోద్, వినోద్,నంబి నారాయణ, విష్ణు,అఖిల్,రామన్న అన్నారు. .అలయ కమిటిఅధ్వర్యంలో గ్రామంలో అన్నికులసంఘల సహకారంతో జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. జాతర సందర్భంగా దైవ దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాన సత్రం ఉంటుందని కమిటి ఛైర్మెన్ గందంనర్సయ్య తెలిపారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ యమునగంగారాం,విడిసి రాజన్న,అలయకమిటి సభ్యులు నారాయణ, దశరథ్, శ్రీనివాస్,రాజుగౌడ్ , భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply