మన రైతు బంధువే దేశానికి ఆదర్శం -ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

Share this:

మన రైతు బంధువే దేశానికి ఆదర్శం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మంగళవారం రోజున పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పలు శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఎన్నో పథకాలతో ప్రజల గుండెలో నిలిచిపోయిన రైతు బంధు రైతు బీమా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పెన్షన్లు తదితర ఎన్నో పథకాలతో మరియు రైతులకు ఒక అన్నగా తండ్రిగా పెద్ద కొడుకుగా అండగా నిలిచిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారధిలో తెలంగాణ అభివృద్ధి బాటలో నడుస్తుంది కాలేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే ఆదర్శంఅనీ అన్నారు పంట పొలాలు కళకళలాడుతున్న పట్టణాలలో పల్లెలో ఘనత కేసీఆర్ దే నాటి పాలకులు పట్టించుకోం అందుకే తెలంగాణ వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు తప్పుడు ప్రచారం ప్రతిపక్ష పార్టీలు చేస్తే తగిన బుద్ధి చెప్పాలని అన్నారు అనంతరం రైతు బంధు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రైతు కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply